Skip to main content

Vimana information in Rgveda,

 Vimana information in Rgveda,

రుగ్వేదంలో విమానాల గురించి ఉంది

రుగ్వేదంలో విమానాల గురించి ఉంది. శాస్త్రీయంగా విమానరెక్కలు చక్కగా ఉంటే వేగం పెరగగానే రెక్కలు విరిగిపోతాయని విమానరంగంలో ఉన్న వారికి తెలుసు.. ఈ విషయంపై 1986లో పుణేలో ఫర్గ్యూసన్ మిలటరీ కాన్ఫరెన్స్‌లో వివరాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పటి వైమానిక అధికారి టి. రామకష్ణన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.

Comments