Coins collection Numismatics expert నాణాల సేకరణ.. నాణాలు సేకరించే అలవాటూ ఉంది. ఒకసారి విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో నాణాలు చెప్పిన కథ అనే పుస్తకం ఒకటి కనిపించింది. అది చదివిన దగ్గర నుంచి నాణాలు సేకరించడం అలవాటైంది. అలా 150 దేశాలకు చెందిన 3వేల నాణాలు సేకరించిన. అవికాక మన దేశంలోని సంస్థానాధీశులకు సంబంధించిన 300నాణాలనూ సేకరించిన. వీటిలో అత్యంత పురాతన నాణం కరీంనగర్‌లో నాగరాజు కాలం నాటిది. Coins collection Numismatics expert,250000 years old Astronomical history of INDIA,Indian airplane book of 1895 giving swift wings,airplane 1895,damodhar rao musham,