Rgvedam has Vimanas Details my paper at Ferguson college,
రుగ్వేదంలో విమానాల గురించి ఉంది
ప్రజెంటేషన్‌ల పరంపర..
నాకు హ్యాండ్లూమ్‌ల మీదే కాదు.. పురాణాల మీద కూడా పట్టు ఉంది. మార్కండేయ పురాణాలలో సెకన్లు, యోజనాలు, మైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది. ఈ విషయాన్ని 1987మేలో కలకత్తాలోని అసోసియేట్ సోసైటీలో జరిగిన సెమినార్‌లో ప్రజెంటేషన్ చేసిన. ఇది జరిగిన 22సంవత్సరాల తరువాత ఒక అమెరికన్ జర్నల్ ప్రచురించుకొన్నాడు. దాన్ని మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది. రుగ్వేదంలో విమానాల గురించి ఉంది. శాస్త్రీయంగా విమానరెక్కలు చక్కగా ఉంటే వేగం పెరగగానే రెక్కలు విరిగిపోతాయని విమానరంగంలో ఉన్న వారికి తెలుసు.. ఈ విషయంపై 1986లో పుణేలో ఫర్గ్యూసన్ మిలటరీ కాన్ఫరెన్స్‌లో వివరాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పటి వైమానిక అధికారి టి. రామకష్ణన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
Comments
Post a Comment